గణపతి పూజలో పాల్గొన్న నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్
ప్రజా గొంతుక :శంషాబాద్
శంషాబాద్ మున్సిపల్ లో, విగ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో పాల్గొని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న , రాష్ట్ర నాయకులు గణేష్ గుప్త,చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు అజయ్, మురళి యాదవ్, పి జ్ఞానేశ్వర్ యాదవ్, విట్టల్ నాథ్ గౌడ్,బస్తీ వాసులు కాలనీ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.