చంద్రగ్రహణం సందర్భంగా ఏడుపాయల ఆలయం మూసివేత
పాపన్నపెట్ ప్రజా గొంతుక న్యూస్
శనివారం చంద్రగ్రహణం సందర్భంగా పాలకమండలి చైర్మన్ శ్రీ సాతేల్లి బాలా గౌడ్ మరియు కారానిర్వహణాధికారి పి. మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏడుపాయల వన దుర్గా భవాని దేవస్థానం మధ్యాహ్నం 03.00 గంటలకు ఆలయం మూసివేయడం జరిగింది తిరిగి రేపు 29-10-2023 సంప్రోక్షణ అమ్మవారి అభిషేకం అనంతరం భక్తులకు దర్శనం ఇవ్వబడును.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ఎక్స్ ఆఫీసు నెంబర్ రవి కోటి శంకర్ శర్మ, మురళి మనోహర చారి, ఆలయ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యాదగిరి గౌడ్, మహేష్, దీపక్ రెడ్డి, నరేష్, నర్సింలు, రాజు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.