అంబేద్కర్ నూతన కార్యవర్గం ఎన్నిక
ప్రజాగొంతుక /రఘునాథపల్లి
రఘునాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది…నూతన అధ్యక్షుడిగా తూడి అనిల్ కుమార్.. ఉపాధ్యక్షుడు: తూడి రమేష్..
.కార్యదర్శి కానుకుంట్ల భాను…సహయ కార్యదర్శిగా తూడి అనిల్ కుమార్… కోశాధికారి చింత అశోక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
అనంతరం అంబేద్కర్ విగ్రహం &యూత్ క్లబ్ ఏర్పాటు కు సర్పంచ్ కి వినతిపత్రం అందజేశారు….కార్యక్రమం లో Mptc….ex Mptc.కారొబార్…యూత్ సభ్యులు పాల్గోన్నారు…