Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

ముదిరాజ్ సంఘం అధ్యక్షుని ఎన్నిక

 

ప్రజాగోంతుక న్యూస్/ చౌటుప్పల్

చౌటుప్పల్ పట్టణ పట్టణ ముదిరాజ్ సంఘం.అధ్యక్షుని ఎన్నిక కార్యక్రమం ఎన్నికల అధికారిగా బొబ్బిల్ల.శ్రీరాములు అధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.

నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా అన్నెమెని గోవిందరాజుని ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా పల్చం రాములు,మరియు గౌరవ సలహాదారులుగా. దేశాగాని సత్యనారాయణ, పాశం వెంకయ్య ఎలమెని శ్రీనివాస్, బొబ్బిల్ల శ్రీరాములు,బుంగపట్ల కృష్ణ,ఉపాధ్యక్షులుగా బొబ్బిల్ల కాళేశ్వర్,గొడుగు శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఎన్నికలు ముందు ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు క్రి. శే. అన్నమెని రాములు సంతాప సభ ఏర్పాటుచేసి పుష్పాంజలితో నివాళులు ఘనంగా అర్పించడం జరిగినది ఈ కార్యక్రమములో చౌటుప్పల్ పట్టణ ముదిరాజ్ సంఘం సభ్యులు అందరు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.