డీజే సౌండ్లకు అనుమతులు లేవు
ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలి —- ఎస్పి చంద్ర మోహన్
ప్రజా గొంతుక/ మహబూబాబాద్/ సెప్టెంబర్/26
గణేష్ నిమర్జనం ఊరేగింపులో డీజే సౌండ్ కు అనుమతులు లేవని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ చంద్ర మోహన్ గారు స్పష్టం చేశారు. బ్యాండ్ బాజాలతో, ఇతర వాయిద్యాలతో ఊరేగింపును చేసుకోవాలన్నారు.
ప్రజలు ఎలాంటి ఘర్షణకు పాల్పడకుండా, పుకార్లను నమ్మకుండా ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు.