*ప్రతి ఒక్కరూ మాత్మ గాంధీ బాటలో నడవాలి*
*రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి*
*ప్రజా గొంతుక //మహేశ్వరం// ప్రతినిధి //అక్టోబర్// 02*
*మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ చందన చెరువు కట్టమీద గాంధీ విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులర్పించిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి*
*ఈ సందర్భంగా నరసింహరెడ్డి మాట్లాడుతూ..సత్యం,అహింస,సిద్ధాంతాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు మహాత్మా గాంధీ,దండి యాత్రను దండయాత్రగా మార్చి సత్యం అహింస మార్గాలతో తెల్లదొరలను తరిమికొట్టి,దేశ స్వతంత్ర పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసి స్వతంత్రం సాధించారు గాంధీ,అలాంటి మహనీయుని బాటలో దేశ ప్రజలంతా నడవాలని అన్నారు
*ఈ యొక్క కార్యక్రమంలో.మీర్పేట్ మున్సిపల్ అధ్యక్షులు సోమిరెడ్డి గోపాల్ రెడ్డి,మీర్పేట్ కార్పొరేటర్లు చల్లా బాల్ రెడ్డి,సిద్దాల శ్రీశైలం,మాజీ వార్డు మెంబర్ కీసర యాదిరెడ్డి,జిల్లా జనరల్ సెక్రెటరీ ఎరుకల వెంకటేష్ గౌడ్,మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర చంద్రమోహన్, మహేశ్వరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల యాదయ్య,కంటెంట్ కార్పొరేటర్లు సోమ భూపాల్ రెడ్డి,కాళ్ళ కుమార్,వెంకటేష్,బాలకృష్ణ గౌడ్,యాదిరెడ్డి, అరుణ, పద్మశ్రీ,మీర్పేట్ మహిళా అధ్యక్షురాలు పేట జ్యోతి,ఎరుకల మురళి గౌడ్, సుభాష్ రెడ్డి,పైళ్ల శేఖర్ రెడ్డి,పరశురాం,వి సుధాకర్,తదితరులు పాల్గొనడం జరిగింది*