కరెంట్ షాక్ తో రైతు మృతి
ప్రజా గొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ పెద్దవూర మండల కేంద్రంలో పోతునూరు గ్రామానికి చెందిన పెండ్యాల నరసింహారావు అనే రైతు తన వ్యవసాయ పొలంలో మోటారు మరమ్మతులు చేస్తుండగా కరెంటు షాక్ తో మృతి చెందాడు