గంగా కావేరి సీడ్స్ వారి బల్ దేవ్ సీడ్స్ పైన క్షేత్ర స్థాయి పరిశీలన
ప్రజా గొంతుక /నవంబర్ 17 :
ఆసిఫాబాద్ జిల్లాలోని జిల్లాలో లింగపూర్ మండలంలోని వంజారిగూడ గ్రామంలోని నాగర్ గోజే సంజీవ్ పత్తి చేనులో మండలంలోని అనే రైతు పత్తి చేనులో గంగా కావేరి సీడ్స్ కంపెనీ యొక్క జైనూర్ ఎమ్ డి ఓ శ్రావణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించారు.శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ ప్రెసిడెంట్ అరవింద్,జోనల్ మేనేజర్ అనిల్ కుమార్,
ఏఎస్ఎమ్ గాలి రవీందర్, తోపాటు చుట్టూ పక్కల గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ… గంగా కావేరి సీడ్స్ వారి బలదేవ్ అనే పత్తి విత్తనాలు నాణ్యమైనవని, రైతుకు అధిక దిగుబడి తీసుకువచ్చే విధంగా గంగా కావేరి సీడ్స్ రూపొందిస్తుందని అన్నారు. జీకే బల్ దేవ్ అనే రకం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఏపుగా పెరిగి ఎక్కువ కొమ్మలతో కలిగివుంటుంది,
చెట్టు నిండా పెద్ద పెద్ద కాయలతో కలిగి చిక్కటి కాపు,నాణ్యత పింజ, సస్యరక్షణ ఖర్చు తక్కువ, సులభంగా,కూలీల ఖర్చు ఆదా,పెద్ద పెద్ద కాయలతో వుండటం వల్ల ఎక్కువ పత్తి దిగుబడి వస్తుంది అన్ని అన్నారు.ఈ విత్తనం యొక్క ప్రాధాన్యత వివరిస్తూ అంతేకాకుండా ఈ రకం సీడ్స్ విత్తనాలు అన్ని రకాల చీడ పిడల నుండి తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో జైనూర్, సిర్పూర్ యూ, లింగపూర్,మండలంలోని గ్రామంతో పాటు,చుట్టు పక్కల 30 గ్రామలోని దాదాపుగా 316 మంది రైతులు,జెడ్పిటిసి నగర్ గోజే వీశ్వంబర్,సర్పంచ్ జదవ్ జైపాల్,ఉప సర్పంచ్ మారుతి,కంపెనీ సేల్స్ ఆఫీసర్ మెరిసేటి ప్రమోద్,ఎస్ వేణుగోపాల్, ఎమ్ డి ఓ శ్రావణ్,మార్చెట్టి స్వామి,డీలర్స్,ఎమ్ బీవ్వజీ,రాజేష్,నత్రావ్,తదితరులు పాల్గొన్నారు.