పాపన్నపేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఐదు రోజులు పూజలు అందుకున్న ఘనానాధుడు.
ఐదవ రోజు నిమర్జనం…
పోయిరావయ్య గణపయ్య..
పాపన్నపేట,ప్రజా గొంతుక న్యూస్
:మండల కేంద్రమైన పాపన్నపేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ ఆలయంలో ఐదు రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడు శుక్రవారం 5వ రోజు సాయంత్రం ఆటపాటలతో పాటు భజన కార్యక్రమాలు తో ఊరేగింపుగా తీసుకెళ్లి పాచెరువు లో నిమర్జనం చేశారు. అనంతరం గౌడ సంఘం పెద్దలు యువకులు మాట్లాడుతూ
. ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని గణనాధుని గౌడ సంఘం పెద్దలు యువకులు గణపయ్యను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో. నరేందర్ గౌడ్, గౌడ సంఘం విలేజ్ ప్రెసిడెంట్ సత్య గౌడ్, సర్పంచ్ గురుమూర్తి గౌడ్, ప్రసాద్ గౌడ్, సాయి ప్రశాంత్ గౌడ్, సతీష్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, దుర్గ గౌడ్, విట్టల్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ గౌడ్, నాగరాజు గౌడ్ పీరాగౌడ్, సాయిబాబా గౌడ్, గౌడ సంఘం పెద్దలు యువకులు పాల్గొన్నారు.