సంచార జాతుల కమ్మరి యాకయ్య కుటుంబాన్ని కి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే టికెట్ ఆశాభాహులు రాయపురం సాంబయ్య
ప్రజా గొంతుక/ గూడూర్/ అక్టోబర్/7
మహబూబాబాద్ నియోజకవర్గం గూడూరు మండలంలోని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంచార జాతుల కులం బయటి కమ్మరి యాకయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి వారి దీన పరిస్థితి చూసి ఆర్థిక సాయం చేయడం జరిగింది విషయామును తెలుసుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సాంబయ్య గారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సంచార జాతులు బతుకులు మారలేదని రోడ్డు పక్కనే గుడిసె వేసుకొని నివాసం ఉంటున్న వీరి కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి తప్పకుండా వీరికి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ పిండ్రాల రాందాసు గారు రాజేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు మి పిండ్రాల రాందాసు కాంగ్రెస్ పార్టీ OBC స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్