వరి పొలంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో చెలరేగిన మంటలు
మంటలు ఆర్పపోయిన రైతుకు సర్వీస్ వైరు తాగలడంతో తీవ్ర గాయాలు
ప్రజా గొంతుక/బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపురం
గ్రామం లో గుండెని జంపయ్యా వ్యవసాయ నిమిత్తం బావి వద్దకు వెళ్లగా పక్క వరి పొలంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి. వాటిని అర్ప పోయి ప్రమాదవశాత్తు సర్వీస్ వైరు తగిలి ఛాతీ,చేయి,వీపు భాగం తీవ్రంగా కాలిపోయింది సమాచారం అందుకున్న ఆలింపురం ఎంపీటీసీ మొహమ్మద్ మసూద్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుని జనగాం ప్రభుత్వ హాస్పిటల్ కుతరలించి ప్రథమ చికిత్స చేపించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ పంపించారు.