మెడికల్ సీటుసాధించిన విద్యార్థినీఅభినందించిన మాజీ ఎమ్మెల్యే డా ఎస్ ఏ సంపత్ కుమార్.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లా అలంపురంనియోజకవర్గం లోని (నూతన )
ఎర్రవల్లి మండలం ఎర్రవల్లి చౌరస్తాలో నివాసముంటు ఇటీవల మెడిసిన్ సీట్ సాదించిన దాసరిగాళ్ళ దాసన్న కుమారుడు దాసరిగాళ్ళ సందీప్ సాగర్ యింటికి వెళ్లిశాలువాతోసత్కరించి,అభినందించి సన్మానించిన ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్, మాజీ ఎమ్మెల్యే డా .సంపత్ కుమార్ .
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేసంపత్,కుమార్ మాట్లాడుతూ,ఆయన మెడిసీన్,చదువువిజయవంతంగా పూర్తి చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థి కనుక ఈప్రాంతప్రజలకు అత్యున్నతసేవలందించాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంక్షించారు.
ఈకార్యక్రమంలోఏఐసిసి కార్యదర్శిమాజీఎమ్మెల్యే డా సంపత్ కుమార్ తో పాటు గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు పటేల్ప్రభాకర్,రెడ్డి,ఎర్రవల్లి గ్రామ సర్పంచి జోగుల రవి, పుటాన్ దొడ్డి వెంకటేష్ , గద్వాల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ఎస్, దీపక్ప్రజ్ఞ,మండలయూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కె రాజ్,కుమార్,కమలాకర్ బాచితదితరులుపాల్గొన్నారు.