మృతుని కుటుంబాని పరామర్శించిన
షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వర్గాల. లక్ష్మీనారాయణ గౌడ్
ప్రజా గొంతుక న్యూస్ :షాద్ నగర్
కేశంపేట్ మండల పరిధిలోగల లింగందన గ్రామంలో, ముత్యాల పోచయ్య 07అక్టోబర్,2023 శనివారం నాడు సాయంత్రం, అనారోగ్యంతోటి మృతి చెందారు. స్థానిక బిఆర్ఎస్ నాయకులు ద్వారా విషయం తెలుసుకున్న షాద్ నగర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వర్కాల లక్ష్మీనారాయణ గౌడ్, ఆర్థిక సహాయం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు నాగిళ్ళ చిన్న రామస్వామి. గుబ్బ సుదర్శన్ గుప్త, నాగిళ్ళ కృష్ణ. కనుగుల భాస్కర్. కనుగుల శ్రీనివాస్. గొడుగు పెద్ద రాములు. సుకుమార్ రెడ్డి. సయ్యిద్ హుస్సేన్. షరీఫ్. కటికే నరేష్. తదితరులు పాల్గొన్నారు.