Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

రేపే ఉచిత కుట్టుమిషన్ పంపిణీ కార్యక్రమం

ఏ వి రమణమూర్తి….

 

ప్రజా గొంతుక న్యూస్/ జనగామ

 

ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉచిత కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో వివిధ మండలల నుండి నేర్చుకున్న ట్రేైనర్లకు ఉచిత కుట్టు మిషన్ పంపిణీ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ఏవి రమణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.

 

రేపు మడికొండలోని సత్య సాయి కన్వెన్షన్ హాల్లో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు అని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.