Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

సుప్రీం కోర్టుస్టేనుఅసెంబ్లీ సెక్రటరీకి అందజేసిన గద్వాల ఎమ్మెల్యే…

ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.

 

 

హైదరాబాద్,లోనిఅసెంబ్లీ ప్రాంగణంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సెక్రటరీడాక్టర్.వి.నర్సింమ్సహా చార్యులు ను అదేవిదంగా తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్అసెంబ్లీ స్పీకర్ అందుబాటులో లేనందున తన ఓ ఎస్ డి ని, కలిసి సుప్రీం కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కాపీని అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో స్టేట్ కన్స్యూమర్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గట్టు ఎంపీపీ విజయ్ కుమార్, ఉమ్మడి జిల్లా కేటీఆర్ యువసేన సెక్రటరీ కృష్ణ కుమార్ రెడ్డితదితరులుపాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.