జిల్లాకలెక్టర్,చేతులమీదుగా”అప్రిసియేషన్,సర్టిఫికెట్” ను అందుకున్న గద్వాల సోషల్ రెస్పాన్స్ బిలిటి టీం…
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జిల్లా కేంద్రంలోని సోషల్ రెస్పాన్స్,బిలిటిటీంసభ్యులుసామాజికబాధ్యతగాభావించి,కొన్నిసంవత్సరాలుగాచేస్తున్నసేవలనుగుర్తించి,అందులోభాగంగానేఏప్రిల్,మాసంలో(20)మందిటీబీ,పేషెంట్లనుగుర్తించి,వారినిఅడ్డప్పు చేసుకుని వారికి (6) నెలలకు
సరిపడా పౌష్టిక ఆహారంపంపిణీచేసినందుకుగాను తెలంగాణ రాష్ట్రప్రభుత్వంగుర్తించినందుకుగాను “నిక్షయ మిత్రఅప్రిసియేషన్,సర్టిఫికెట్”ను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరిక్రాంతిచేతులమీదుగా గద్వాల సోషల్ రెస్పాన్స్ బిలిటి టీం సభ్యులుసంధ్యఅశోక్,కుఅందజేయడం జరిగిందనీ టీం సభ్యులు మీడియాకుతెలియజేశారు.
ఈ కార్యక్రమంలోసోషల్ రెస్పాన్స్బిలిటీటీంసభ్యులుఆంజనేయులు,మహేష్,నాగేష్, పరమేష్, మురళి,నాగరాజు,రాజశేఖర్,పరుషరాముడు, బెంజిమెన్ తదితరులు పాల్గొన్నారు.