విద్యార్థిచదువులనిమిత్తంలాప్,టాప్,నుఅందజేసిన గద్వాల సోషల్ రెస్పాన్స్,బిలిటిటీంసభ్యులు…
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
నాఫర్ MSC ఫస్ట్ ఇయర్ ఇందు కాలేజీ ఢిల్లీ యూనివర్సిటీ తండ్రీ పేరు బెంజమేన్
జోగులాంబగద్వాలజిల్లాగట్టుమండలంలోనిబలిగెర,గ్రామంఅక్షరాస్యతలో పూర్తిగా వెనుకబడిన గ్రామం. ఈ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన నాఫర్ అనే విద్యార్థిగట్టురెసిడెన్షియల్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివి ఇంటర్ మదనపూర్ లో డిగ్రీ హిందూ కాలేజీ ఢిల్లీ యూనివర్సిటీ లో పూర్తి చేసి,పీజీ(ఎంఎస్ఇ )ఫస్ట్ ఇయర్ హిందూకళాశాల లోనే సీట్ సంపాదించి ప్రస్తుతంతనపైచదువులకు అవసరమయిన ఒక్క ల్యాప్టాప్,కొరకువిద్యార్థి తల్లిదండ్రులుమాసోషల్,రెస్పాన్సిబిలిటీ టీమ్ ను సంప్రదించడంతోవెంటనే స్పందించిన సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం సభ్యులు వారి చేతుల మీదుగా సుమారు రూ 52000/-రూపాయలు విలువగల లాప్ టాప్ ను శనివారం విద్యార్థి తల్లి తండ్రులైన బెంజ్ మెన్,దంపతులకుఅందజేయడం జరిగింది.
ఈకార్యక్రమంలోభాస్కర్ శ్యామ్,సంజయ్,వెంకట్రాముడు, బెంజవేను, శ్యామసుందర్,నాగరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు