వాల్మీకిబోయలకుగద్వాల శాసనసభ స్థానానికి ఎమ్మెల్యేటికెట్ఇవ్వాలని
గాంధీభవన్,బయలుదేరినవాల్మీకినాయకులు
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలనియోజకవర్గంలో 70000 లకు పైగా ఉన్న వాల్మీకి బోయలకుటికెట్ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షులు ఎనుములరేవంత్,రెడ్డిని మరియుఏఐసీసీకార్యదర్శి ,అలంపూర్ మాజీ శాసన సభ్యులు సంపత్ కుమార్ ని కలిసి కాంగ్రెస్ పార్టీటికెట్అభ్యర్ధించడానికి వాల్మీకి బోయలు దాదాపు భారీ సంఖ్యలో 200వాహనాల్లోహైదరాబాదులోని గాంధీభవన్ కు బయలుదేరారు.
తెలంగాణరాష్ట్రప్రభుత్వంవాల్మీకిలనువిస్మరించిందని, వాల్మీకి బోయలను ఎస్ టి లో చేరుస్తామని అలాగేగట్టు భీముడుకి ఎమ్మెల్సీ ఇస్తామని మాట తప్పి తూతూ మంత్రంగా వాల్మీకిబిల్లునుకేంద్రానికి పంపి కేంద్ర ప్రభుత్వం తో బిల్లు ఆమోదిందించ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో తెలుగుదేశంపార్టీఎలాగైతే గట్టు భీముడు కి టికెట్ ఇచ్చిందోఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మా వాల్మీకులకు ఇస్తే గెలిపించుకుంటామని తెలియజేస్తూ,గాంధీభవన్,తలుపులుతడుతున్నామనీ,గద్వాలవాల్మీకి నాయకులు అన్నారు.
ఈకార్యక్రమంలోతాలూకా అధ్యక్షులు వైండింగ్ రాములు ,మధుసూదన్ బాబు ,వీరబాబు ,బల్గెరా హనుమంతునాయుడు నాగశంకర్ ,సద్దల రాములు ,కోటేష్ ,సంగాల నర్సిములు ,గద్వాల్ తిమ్మప్ప ,సురేష్ ,వేణు ,రఘునాయుడు ,సర్పంచుఆంజనేయులు ,వీరన్నవాల్మీకిప్రజాప్రతినిధులు ,వాల్మీకినాయకులు ,యువకులుభారీసంఖ్యలో పాల్గొన్నారు.