గాంధీజీ మార్గం.. అన్ని తరాలకు ఆదర్శప్రాయం మంత్రి సబిత ఇంద్రారెడ్డి
*గాంధీ జయంతి సందర్భంగా లంగర్ హౌస్ బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి*
*ప్రజా గొంతుక// మహేశ్వరం// ప్రతినిధి// అక్టోబర్ 02//*
*అహింస మరియు శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపిత మాత్మగాంధీ జయంతి సందర్భంగా మహానీయుడికి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రరెడ్డి హోం శాఖ మంత్రివర్యులు మహమ్మద్ అలీ, కేశవరావు మరియు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు*