రామకృష్ణాపూర్ పట్టణంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.
ప్రజా గొంతుక న్యూస్ మంచిర్యాల జిల్లా
రామకృష్ణాపూర్ పట్టణంలో బుధవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిఐ మహేందర్ రెడ్డి ఎస్సై రాజశేఖర్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించినారు మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ మున్సిపల్ చైర్మన్ జంగం కల వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి
టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య బిజెపి నాయకులు పత్తి శ్రీనివాస్ టిడిపి నాయకులు సంజయ్ కుమార్ సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు మధ్యాహ్నం నుండే పుర వీధుల్లో చిన్నారులు మహిళలు నృత్యాలతో గణేష్ మండపాల దగ్గర ఉత్సాహంగా పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా జరిగే
ఈ ఉత్సాహ కమిటీ లో కొందరు అధికార పక్ష నాయకులు ఎమ్మెల్యే బాల్క సుమన్ టీ షర్ట్స్ వేసుకొని రావడం భక్తులకు అసహనం వ్యక్తం చేసినారు పండుగ వాతావరణం లో జరిగే కార్యక్రమంలో రాజకీయాలకు తావీయకుండా ఉత్సవ కమిటీ చూసుకోవాలని భక్తులు ముక్కున వేలేసుకున్నారు