పరిసరాలనుపట్టించుకోని గ్రామపంచాయతీ కార్యదర్శి,సర్పంచ్…
తీన్మార్,మల్లన్నటీంమల్దకల్ మండలం కన్వీనర్ నీల నర్సింలు.
ప్రజా గొంతుక న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం చర్లగార్లపాడుగ్రామపంచాయితీలో కొన్ని రోజుల నుంచి డ్రైనేజీలను రోడ్లపై పా రించి డైనింగ్ పౌడర్ చల్లడం లేదు. చెత్తను, ఊరిని శుభ్రం చేయడం లేదు అని చెర్ల గార్లపాడు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో శుభ్రం చేయకపోవడం ద్వారా దోమలుమరియు దురావాసన ద్వారా చర్ల గార్లపాడు గ్రామ ప్రజలు రోగాలబారినపడుతున్నారు.
అదే విధంగా గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫారం దగ్గర గడ్డి మొక్కలు కూడా క్లీన్ చేయడం లేదని ప్రజలు తెలిపారు. కాబట్టి ఇకనుంచైనా గ్రామాన్ని పట్టించుకోని శుభ్రం చేయాలని తీన్మార్ మల్లన్న టీం మల్దకల్ మండలం కన్వీనర్ నీల నర్సింలు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రమేష్. రంగస్వామి. మేకలరామాంజనేయులు.విష్ణు. నరేష్. నరసింహులు.చర్ల గార్లపాడు గ్రామస్తులు తది తరులుపాల్గొన్నారు