ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో
ప్రజా గొంతుక/ కేసముద్రం/ అక్టోబర్/2
:సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు దసురు నాయక్ గ, జిల్లా ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకుల బండారు దయాకర్, బెరువాడ సర్పంచ్ సాంబయ్య,ధన్నసరి ఉప్పసర్పంచ్ బానోత్ వెంకన్న,పట్టణ అధ్యక్షులు రావుల మురళి,వొలం రమేష్,ఎండీ తాజుద్దీన్, వసంతరావు,చిట్ల సంపత్,ఎండీ నవాజ్, మల్లయ్య,కొండ సురేష్,రమేష్,రషీద్ ఖాన్,రాంబాబు,కళ్లెం శ్రీను,లక్ష్మణ్,యువజన కాంగ్రెస్ మహబూబాబాద్ నియోజవర్గ ఉపాధ్యక్షులు అల్లం గణేష్,సుమన్,పాణి,హరి కృష్ణ,సమీర్,సేవల్,యశ్వంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.