ఆత్మీయ మిత్రుడు స్నేహశీలి విద్యావేత్త బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
ప్రజా గొంతుక న్యూస్ : రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆర.ఆర్.గౌడ్
షాద్ నగర్ రాజకీయాలలో చెరగని ముద్ర వేసి విద్యావంతులుగా అనేక మందికి విద్యాదానం చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలలో తనకంటూ ఒక ఓరవడిని సృష్టించుకుని పిలిస్తే పలుకుతూ అందరికీ ఆత్మీయ శీలిగా వెలుగొందుతున్న
ఆత్మీయ మిత్రుడు స్నేహశీలి విద్యావేత్త బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు..
కోటి కాంతుల చిరునవ్వులతో
భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ
మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు.. కేపీ