Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

ఎమ్మెల్సీకి రాఖీ కట్టిన మహిళా సర్పంచులు

*హారతి పట్టి..పోచంపల్లి కి రాఖీ కట్టి..
*-ఆత్మీయతను చాటిన మహిళా సర్పంచులు, కౌన్సిలర్స్ 
*-బంధాలు మరింత బలోపేతం కావాలి
*-ప్రజల్లో సోదరభావం పెరగాలి
*-ప్రత్యేక పథకాలతో మహిళలకు సీఎం కేసీఅర్ భరోసా

* ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పొచంపల్లి శ్రీనివాసరెడ్డి 

 

 

ప్రజా గొంతుక/ బచ్చన్నపేట/ జనగామ/ హైదరాబాద్

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మహిళా ప్రజాప్రతినిధులు సర్పంచులు ,నాయకురాలు వారి నివాసంలో రక్షాబంధన వేడుకల్లో సందర్భంగా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు ఆడబిడ్డలకు వారు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా తమ్మడపల్లి సర్పంచ్ మేకల కవిత రాజు,కేసిరెడ్డిపల్లి సర్పంచ్ మల్లవరం దివ్య అరవింద్ రెడ్డి,ఎల్లం ల సర్పంచ్ ఎర్ర సుజాత,జనగామ కౌన్సిలర్స్ గుర్రం భూలక్ష్మి నాగరాజు,మల్లిగారి చంద్రకళ రాజు,
జనగామ పట్టణ అధ్యక్షురాలు చెంచరపు పల్లవి, పెంబర్తి ఉప సర్పంచ్ రేఖరాజు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.