*పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే తప్పుకుంటున్న
*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్
*ప్రజా గొంతుక:రంగారెడ్డి జిల్లా బ్యూరో, ఆర్.ఆర్.గౌడ్*
రాజేంద్ర నగర్ నియోజకవర్గo భారతీయ జనతా పార్టీకి నష్టం కలగకుండా, పార్టీ విధేయుడై ఉన్నానని, పార్టీ అగ్ర నేతలు బండి సంజయ్, ఇంచార్జి ఎమ్మెల్యే రామమూర్తిల విజ్ఞప్తి మేరకు రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఎన్నికల బరి నుంచి తప్పకుండా జరుగుతుందని
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుక్క వేణుగోపాల్ పేర్కొన్నారు. సోమవారం ఈ మేరకు పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ గెలుపుకు సహకరించేందుకు ఆర్ డి ఓ కార్యాలయంలో ధృవీకరణ ప్రమాణానికి హాజరవ్వకుండా తానంటత తాను నామినేషన్ ను రిజెక్ట్ చేసుకోవడం జరిగిందన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తకు, పార్టీ కచ్చితంగా న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.