మానవ సేవయే మాధవ సేవయని. విశ్వసించే మంచి మనసున్న మహారాజు..
ప్రజాగొంతుక ప్రతినిధి యస్ కే షాకిర్ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
నల్లగొండ జిల్లా అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ పరిధిలో వైద్య సేవలో ఉంటూ సాటి మనిషి కి తమ వంతు సహాయం చేయాలనే సంకల్పము గల సహృదయులు హాలీయా మున్సిపాలిటీ.మాధవ రెడ్డి. విగ్రహం.ఎదురుగా గల “పూజిత” మెడికల్ స్టోర్
” యజమాని” డా ” క్రిష్ణ రెడ్డి” ఈ.. రోజు”అక్షర కిరణం” మానసిక వికలాంగుల ఆనంద నిలయం. నిర్మాణం కోసం.సిమెంట్ రేకులు. అందించి మానవతను చాటుకున్నారు. సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగంతుడు.. సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను కలుగజేయాలని.. ప్రతి రోజు ప్రార్దిస్తూ..సదా మీ సేవలో.. మీ మేదరి పరంధ కిరణ్ కుమార్.