కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు చేరిక
ప్రజా గొంతుక న్యూస్/చౌటుప్పల్
చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామానికి సంబందించిన దాదాపు 60 మంది మైనార్టీ సోదరులు డి. నాగారం గ్రామ మైనార్టీ నాయకులు ఫకీర్ మహమ్మద్.ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ కార్యక్రమములో ఎంపిపి తాడురి వెంకట్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షులు జక్కసుధాకర్ రెడ్డి,ఎంపిటిసి సురుగు రాజమ్మ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మ మైసయ్య, సురుగు శ్రీను,పాల్గొన్నారు.