ఇండియన్ స్వచ్ఛతా లీగ్ (ISL-2.0)
ప్రజా గొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం
స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా హాలియా మున్సిపాలిటీ నందు హాలియా పబ్లిక్ స్కూల్లో ఈరోజు వ్యాసరచన పోటీలు మరియు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. మరియు స్వచ్చా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్,ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్,హలియా పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ స్టాఫ్ మరియు మునిసిపల్ స్టాఫ్,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.