అబ్రహాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఇటిక్యాల బిఆర్ఎస్,పార్టీనాయకులు.
ఇటిక్యాలమండలఎంపీపీస్నేహాశ్రీదర్,రెడ్డి,జడ్పిటిసికొప్పుల,హనుమంత్ రెడ్డి.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లాఅలంపూర్,నియోజకవర్గంలో తాజా ఎన్నికల కోసంఅబ్రహంఅభ్యర్థిత్వాన్నివ్యతిరేకిస్తున్నట్లు ఇటిక్యాల మండల బీ ఆర్ ఎస్ పార్టీ ఎంపీపీ స్నేహాశ్రీదర్,రెడ్డి,జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, ఎంపీటీసీలు,సర్పంచులు,మాజీప్రజాప్రతినిధులు అబ్రహం వద్దు, ఎవరైనా ముద్దు అని నినాదాలు ఇస్తూ స్పష్టం చేశారు.
ఈసందర్భంగా,స్నేహశ్రీధర్,రెడ్డిప్రసంగిస్తూ,కెసిఆర్ నాయకత్వంలోబిఆర్ఎస్పార్టీఅందిస్తున్నఅభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ, అలంపూర్,నియోజకవర్గ పరిధిలో కమిషన్లు, అవినీతి, దౌర్జన్యకాండ, రోజురోజుకిపెరిగిపోతున్నాయనీ, అలంపూర్ నియోజకవర్గంలో లోని ప్రజలకు బి ఆర్ఎస్ పార్టీ పైన కానీ కెసిఆర్ నాయకత్వం పైన కానీ నమ్మకంఉన్నదనీ,ప్రస్తుతoఅలంపూర్,తాలూకాలోముఖ్యమైనకార్యకర్తలందరూనీతి,నిజాయితీ, సంక్షేమం ,అభివృద్ధి ఆశిస్తున్న నాయకుని వెంటఉన్నామనీకమిషన్లు,అవినీతి ,దౌర్జన్యం ,రియల్ఎస్టేట్,అక్రమాలు చేసేవాళ్లు ఒక వైపు ఉన్నారనీవారుఅధిష్టానానికి తెలియజేశారు.
మొదటిసారి అబ్రహం ఎమ్మెల్యే అయినప్పుడు రెండు చేతులతో దోపిడీ జరిగింది. కానీ ఆయన రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచినతర్వాతనాలుగు చేతులతోదోపిడీజరుగుతున్నదనీ, ఇది అందరికీ తెలిసినవిషయమేననీ,అలంపూర్ తాలూకా బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు గత రెండు సంవత్సరాల నుంచిఎమ్మెల్యేఅబ్రహంకివ్యతిరేకగళంవినిపిస్తూనేఉన్నారనీవారుమీడియాకుతెలియజేశారు. అయినా అబ్రహం తీరు మారలేదనీ,టెంపుల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్లకుకూడాడబ్బులు తీసుకునినియమించడంఎంతవరకుసమంజసం ….ఇది వాస్తవం కాదా !! ……..ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అబ్రహాం నాయకత్వంలో పని చేయలేమనీ వారు తేల్చి చెప్పారు.
అంతేగాకవచ్చేఎన్నికల్లో అబ్రహంకు ఓట్లు వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.గతనాలుగేళ్లుగా ఆయన నడవడిక సరిగా లేకపోవడం, ఒంటెద్దు పోకడలతోప్రజలు,నాయకులుతీవ్రఇబ్బందులకుగురవుతున్నామనీ వారు తమ ఆవేదనను వినిపించారు.ఆయన చేసిన అవినీతి వల్ల అల్లంపూర్ అభివృద్ధి కుంటుపడుతుందన్నారుఅందరూ కలిసి కట్టుగా ఉండిఅబ్రహాంకువ్యతిరేకంగాపోరాటంసాగించాలని సమిష్టి నిర్ణయం తీసుకున్నామనీ, వారు మీడియాకుతెలియజేశారు. ఇటిక్యాల మండల బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అలంపూర్ బి ఆర్ఎస్ టికెట్ ను మార్చి ఎవరికిచ్చినా అత్యధిక మెజార్టీతో గెలిపించగలమని, ఎంపీపీ స్నేహాశ్రీదర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ని మంత్రి నిరంజన్ రెడ్డిని ఎమ్మెల్సీచల్లావెంకట్రామిరెడ్డిని కోరడం జరిగిందనీ మీడియాకుతెలియజేశారు.
ఈకార్యక్రమంలోసీనియర్,నాయకులు,సర్పంచులు ఎంపీటీసీలు వివిధ గ్రామాల కార్యకర్తలు, శ్రీధర్ అన్నయువసైన్యం, తదితరులు భారీఎత్తున పాల్గొన్నారు.