మానవత దృక్పథంతో బియ్యం సహాయం
అందించిన జంగిటి విద్యనాథ్
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా,బచ్చన్నపేట మండల కేంద్రంలో దళిత కుటుంబానికి చెందిన కొల్లూరు యాదగిరి గత కొన్ని రోజుల క్రితం మరణించడం జరిగినది.
వారి కుటుంబంతో చరవాణి ద్వారా( ఫోన్లో) మాట్లాడి వారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ 50 కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ 2 అల్వాల రాధా ఎల్లయ్య ,వార్డు సభ్యులు దిడ్డిగ రమేష్, మిల్లాపురం సిద్ధులు ,కంటెం కరుణాకర్, కొల్లూరి రవి,గంధమల్ల జంపయ్య తదితరులు పాల్గొన్నారు