జిల్లాప్రజలందరూఆయురారోగ్యాలు,సుఖసంతోషాలతోఉండాలనీవిజయదశమిశుభాకాంక్షలు తెలియజేసిన,
జోగులాంబ జిల్లా ఎస్పీ రితిరాజ్.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
చెడుపై సాధించినమంచి విజయానికిప్రతీకవిజయ దశమి అని, దసరా పండుగను జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో సంతోషంగా,ఆనందోత్సాహాలమధ్యజరుపుకోవాలనిజిల్లాఎస్పీరితిరాజ్ ఆకాంక్షించారు.
ప్రజలందరూఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలు చేపట్టేప్రతికార్యక్రమంలో విజయాలు చేకూరాలని జిల్లాఎస్పీఆకాంక్షించారు