కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి పార్టీలోకి చేరిక
ప్రజాగొంతుక న్యూస్/చౌటుప్పల్
మునుగోడు నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధి చలమల కృష్ణారెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై నారాయణపురం మండలం గుజ్జ గ్రామానికి చెందిన వివిధ పార్టిల నాయకులు మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కారం కి చెందిన వివిధ పార్టీల నాయకులు అదేవిధంగా నారాయణపురం మండలంలోని 2వ,13వ,14వ,వార్డులకు చెందిన రాసమల్ల పుల్లయ్య, రాసమల్ల యాదగిరి, రాసమల్ల మధు, రాసమల్ల రాకేశ్,బొమ్మరబోయిన లోకేష్,భూపతి అర్జున్,భూపతి సురేష్ మరియు వివిధ పార్టీల నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించారు