కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరిక
దేవరకొండ పట్టణంలోని 18వ వార్డుకు చెందిన 50కుటుంబాలు చేరిక
ప్రజా గొంతుక నవంబర్ 18 దేవరకొండ జిల్లా నల్గొండ
దేవరకొండ పట్టణంలోని 18వ వార్డుకు చెందిన 50కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్,వైస్ చైర్మన్ రహాత్ అలీ,స్థానిక కౌన్సిలర్ విరమోని అంజి గౌడ్,నీల రవి కుమార్ తదితరులు ఉన్నారు