నూతన వధూవరులను ఆశీర్వదించిన జర్నలిస్టులు
ప్రజా గొంతుక ప్రతినిధి/నల్గొండ నాగార్జునసాగర్ నియోజకవర్గం.
నిడమనూరు మండలం తుమ్మడం గ్రామానికి చెందిన వివాహ మహోత్సవ కార్యక్రమానికి జర్నలిస్టులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి నల్లగొండ స్టాఫ్ రిపోర్టర్ చేగొండి రవి, రిపోర్టర్ షేక్ షాకీర్,మురళి, సంతోష్,నాగరాజు, చిన్న, చంటి, శేఖర్ పాల్గొన్నారు