అభివృద్ధి పదములో ముందున్న కల్వకుర్తి మండలాలు
అన్ని మండలాలకు నిధులు కేటాయించడం జరిగినది ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
*ప్రజా గొంతుక :కల్వకుర్తి ప్రతినిధి,పార్థు
ఆమనగల్ మండలంలో అభివృద్ధి పనుల పైన మంజూరు కానీ అన్ని గ్రామాల్లో పనులను వెంటనే మంజూరు చేసి అభివృద్ధి పనులకు దోహదం చేస్తామని కల్వకుర్తి శాసనసభ్యులు గురక జైపాల్ యాదవ్ పత్రిక సమావేశంలో తెలిపారు
మండలంలో పోలపల్లి నుండి మంగళికుంటకు రోడ్డు నిర్మాణం 60 లక్షలు. పోలేపల్లి నుండి కొత్తకుంటకు కోటి 50 లక్షలు. సింగంపల్లి నుండి ఆకుతోట పెళ్లి గేటు వరకు మూడు కోట్ల రూపాయలు. పోలేపల్లికి సిసి రోడ్ల నిర్మాణం పద్దెనిమిది లక్షల లక్ష రూపాయల 10000. మరియు గ్రామపంచాయతీ కొత్త కుంటకు 17 లక్షల అరవై వేల రూపాయలు రోడ్డు నిర్మాణ పనులు సిసి రోడ్డు నిర్మాణం చల్లపల్లి గ్రామపంచాయతీ 49 లక్షల 60000 గ్రామపంచాయతీ బిల్డింగ్ కు 28 లక్షలు మంజూరి చేయడం జరిగినదని విద్య వైద్యం అన్ని రంగాల్లో కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు అనేక సేవలు చేస్తున్నదని ప్రజలకు ఏమి ఇబ్బంది కలగకుండా విద్య రైతులకు
రైతుబంధు ఆకస్మిక మరణానికి మరణానికి రైతు ఇన్సూరెన్స్ 500000 చేతి వృత్తుల వారికి 300 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగినదని బీసీలకు లక్ష రూపాయల చొప్పున వంద మందికి చెక్కులు అందించడం జరిగిందని మైనార్టీలకు లక్ష చొప్పున 120 మందికి మంజూరు చేయడం జరిగిందని కుట్టు మిషన్లు బీదవారికి 300 మందికి కుట్టు మిషన్లు మంజూరై పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు
దళిత బందుకు 1100 మందికి నియోజకవర్గానికి వర్గానికి 177 మంది మంజూరు అయినవని ఆయన తెలిపారు మరియు 75 గజాల స్థలం ఉన్న మహిళలకు సబ్సిడీ రూపేనా మూడు లక్షలు మంజూరు చేయబడుతుందని 24 గిరిజన తండాలకు మంజూరు చేయించడం జరిగిందని ఆమనగల్లు లో సేవాలాల్ భవన నిర్మాణ కి రెండు కోట్ల మంజూరు చేయించడం
జరిగిందని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద 60 కోట్ల 60 లక్షల మంది మంజూరు చేయించడం జరిగిందని ఆయన తెలిపారు ప్రెస్ మీట్ కార్యక్రమంలో రైతు సమన్య అధ్యక్షులు నిట్ట నారాయణ మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి కోపరేట్ చైర్మన్ గంప వెంకటేష్ కోఆపరేటివ్ వైస్ చైర్మన్ సత్యం మరియు ఆమనగల్ జెడ్పిటిసి అనురాధ ఆమనగ మైనార్టీ నాయకులు ఖలీల్
పోలేపల్లి ఎంపిటిసి సభ్యులు కుమార్ పోలేపల్లి సర్పంచ్ బలరాం కొత్త కుంట సర్పంచ్ దీప్లా చందు కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్యవేక్షణలో ఆమనగల్ ఎస్సై బలరాం మండల అభివృద్ధి అధికారి
పార్కు కు హుస్సేన్ మరియు చెన్నంపల్లి సర్పంచ్ శ్రీనివాసులు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అర్జున్ రావు ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మండల గిరిజన సంఘం అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు