ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైన కేసముద్రం నాలుగోసారి
ప్రజా గొంతుక/ కేసముద్రం/ సెప్టెంబర్/13
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ
వరుసగా నాల్గవ సారి మహబూబాబాద్ జిల్లా ఉత్తమ గ్రామపంచాయతీ గా
ఎంపికైన కేసముద్రం స్టేషన్.
గౌ.మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ శశాంక్, ఎంపీ మలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ గార్ల చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న సర్పంచ్ బట్టు శ్రీనివాస్ మరియు పంచాయతీ సెక్రెటరీ చుక్కల అశోక్ కుమార్