నామినేషన్ దాఖలు చేసిన మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ప్రజగొంతుక న్యూస్/ చౌటుప్పల్
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి.రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హజరై ఆయనకు మద్దతు తెలిపినారు