కొమ్మ లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన పోలెబోయిన శ్రీవాణి
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
కొమ్మ వెంకన్న గారి సతీమణి కీ”శే” కొమ్మ లక్ష్మి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణంగా అకాలమరణం చెందారు. వారి మరణం పట్ల చింతిస్తూ వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబానికి అండగా ఉంటాం అని తెలియజేసిన మన పినపాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి ఈ కార్యక్రమంలో
ముద్దం వెంకన్న,నర్సయ్య,మునిగెల శేఖర్, పొనగంటి శ్రీను, పోలెబోయిన నారాయణ మూర్తి, పోలెబోయిన తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.