గంగపుత్ర సంఘం లో లడ్డు కైవసం చేసుకున్న కోటాకింద నర్సింలు
ప్రజాగొంతుక, చౌడాపూర్:
చౌడపూర్ మండలం మరికల్ గ్రామంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని లడ్డును కైవసం తీసుకున్న కోటాకింద నర్సింలు. లడ్డు వేలం పాటలో 35000 వేల రూపాయలకు కోటాకింద నర్సింలు కైవసం చేసుకోవడం జరిగింది.
సోమవారం రోజున గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతిని నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.