ఘనంగా కుందూరు జయ్ వీర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
ప్రజా గొంతుక ప్రతినిధి షేక్ షాకిర్ నాగార్జున సాగర్ నియోజకవర్గం
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గ కాబోయే యం ఎల్ ఏ అయిన కుందూరు జయ్ వీర్ రెడ్డి. పుట్టిన రోజు వేడుకలు హాలియ మున్సిపాలిటీ పరిధిలో ఐ టి ఐ లో జరుపుకున్నారు ఈ కార్యక్రమములో భారీగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు