కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి మరియు పేద బడుగు వర్గాల ప్రజలకు న్యాయం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి మరియు పేద బడుగు వర్గాల ప్రజలకు న్యాయం
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి
ప్రజాగొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం
నల్లగొండ జిల్లా కంపాలపల్లీ ,మునగబావి గూడెం, కామారెడ్డి గూడెం గ్రామాల నుండి ఎంపీటీసీ రమణారెడ్డి,అమరేందర్ రెడ్డి,పనస అశోక్, గ్రామ పార్టీ అధ్యక్షులు నర్సింహ,ఉప సర్పంచ్ నర్సింహ అధ్వర్యంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మరియు రాష్ట్ర యువ నాయకులు కుందూరు జైవీర్ రెడ్డి సమక్షంలో 100 మంది బి ఆర్ యస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు ముడిమళ్ళ బుచ్చిరెడ్డి ,ఎంపీపీ సలహాదారు అనుముల శ్రీనివాస్ రెడ్డి ,బిట్టు రవి మరియు యువజన కాంగ్రెస్ నాయకులు కసిరెడ్డి నర్సి మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.