కుంజా. సత్యవతి పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించిన డా తెల్లం.వెంకట్రావ్
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ప్రతినిధి
భద్రాచలం లో గుండె పోటు తో మరణించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా. సత్యవతి మృతి చెందిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా. తెల్లం. వెంకట్రావ్ నివాళులు అర్పించారు.వారి తో భద్రాచలం మండలం అధ్యక్షులు అర్రికెళ్ళ. తిరుపతి రావు, ఎండీ నవాబ్, ఇర్ల. భారతి, కేతినెన్ని. లలిత, రామాచారి, గంట. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.