లారీని, డీ కొట్టిన క్వాలిస్
ముగ్గురు విద్యార్థులు దుర్మరణం
లారీని, డీ కొట్టిన క్వాలిస్
ముగ్గురు విద్యార్థులు దుర్మరణం
సిద్దిపేట సెప్టెంబర్.12 (ప్రజగొంతుక న్యూస్):-
రాజీవ్ రహదారిపై అతి వేగంగా వస్తున్న క్వాలిస్ వాహనం, లారీని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే, మృతిచెందారు.
మరో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేటలోని, ఇందూరు కళాశాల చెందిన 11 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ పరీక్ష రాసేందుకు కరీంనగర్ వెళ్లి, తిరిగి వెళ్తుండగా.. చిన్నకోడూరు మండలంలోని, ఆనంతసాగర్ గ్రామ శివారులో.. ఈ ఘటన చోటుచేసుకుంది.