పోచంపల్లి ని కలిసిన బచ్చన్నపేట నాయకులు
ప్రజా గొంతుక/బచ్చన్నపేట
జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ఉపసర్పంచ్ హరికృష్ణ, వార్డ్ మెంబర్లు హైదరాబాదులో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ, మండల కేంద్రంలో జరిగే రాజకీయ పరిణామాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వార్డ్ మెంబర్లు కక్కర్ల మమత రాజు ,లావణ్య శ్రీనివాస్ రెడ్డి ,కర్ణాకర్ రెడ్డి ,ఉపేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు