Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

ఏకాదంత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

ప్రజా గొంతుక/ కేసముద్రం/ సెప్టెంబర్/25

 

ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ కేసముద్రం మండల కేంద్రంలో ఏకాదంత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారి సహకారంతో ఏర్పాటు చేసిన మహా అన్నదానం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ అల్లం రమ-నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.

అనంతరం గణపతి సన్నిధిలో కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ అల్లం రమ-నాగేశ్వరరావు గారు ప్రత్యేక పూజలు నిర్వహించి,మహా అన్నదానం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని,అష్ట ఐశ్వర్యలతో విరజిల్లాలని కోరినట్లు అయిన తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ నాయక్,NSUI జిల్లా అధ్యక్షులు రియాజ్ అన్సారి,జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ పిట్టల నవీన్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అల్లం గణేష్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మురళి,ప్రధాన కార్యదర్శి

 

ఎండి నవాజ్,సీనియర్ నాయకులు ఎండి తాజుద్దీన్,వార్డు సభ్యులు తరాల సుధాకర్,అల్లం నిరంజన్, గుంటి రామచందర్,కాట్రాయిలు సతీష్,తోట అఖిల్,సంతోష్,అరుణ్,భరత్,విక్రమ్, ముఖేష్,రాకేష్,యశ్వంత్,సమీర్,హరికృష్ణ,వంశీ కృష్ణ,అభి,సాయి,క్యాతీ చరణ్,సిద్దార్థ తదితరులు ఉన్నారు…

Leave A Reply

Your email address will not be published.