Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

వలిగొండలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు…..

. యాదాద్రి భువనగిరి అక్టోబర్ 2 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి….

వలిగొండ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అలాగే మెయిన్ రోడ్ పై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి. ర్యాలీగా బోనగిరికి బయలుదేరి వెళ్లారు..

 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్… వలిగొండ సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్.. మండల పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి . ఎంపీటీసీలు కుందారపు యశోద కొమరయ్య భాగ్యమ్మ రాజు.. పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య. పలుసం సతీష్.. కాసుల వెంకన్న బత్తిని లింగయ్య. బద్దం సంజీవరెడ్డి. బెల్లిదే నగేష్… పులిపలుపుల రాములు.. తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.