వినాయక లడ్డు 90 వేలకు దక్కించుకున్న మహేష్ టీం
ప్రజా గొంతుక, పరిగి డివిజన్ ప్రతినిధి:
పరిగి నియోజకవర్గ, పరిగి మండల పరిధిలోని, శివ రెడ్డి పల్లి గ్రామంలో బీసీ కాలనీ దగ్గర ప్రతిష్టించిన వినాయకుడి పవిత్రమైన లడ్డు గత 10 రోజులుగా పూజలు అందుకున్న లడ్డు 10 రోజుల నిమజ్జనం సందర్భంగా బుధవారం నాడు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన
లడ్డు వేలంపాటలో భాగంగా గ్రామ మహేందర్ టీం కాలనీవాసులు వినాయకుని లడ్డు 90 వేల రూపాయలకు లడ్డును దక్కించుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ సత్యనారాయణ ఆనంద్ హరీష్ మల్లేశం శ్రీనివాస్ వివిధ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు గ్రామస్తులు తదితరులు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.