17 తారీకున తుక్కుగూడలో జరిగే విజయభేరి సభను విజయవంతం చేయండి.
ప్రజా గొంతుక ప్రతినిధి షేక్ షాకిర్ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజక వర్గం
ఈనెల 17వ తారీఖున రాష్ట్రకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే విజయభేరి సభకు కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు అభిమానులు విజయవంతం చేయాలని అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ ఇబ్రహీంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు విశ్వనాధుల సైదాచారి పిలుపునిచ్చారు
విజయభేరి సభకు సోనియా గాంధీ మల్లికార్జున కర్గే రేవంత్ రెడ్డి గారుజానా రెడ్డి జెవి రెడ్డి తదితరులు విచ్చేస్తున్నట్లు ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన విజయభేరి సభకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన సోనియాగాంధీ సభను ఆపలేరని వ్యాఖ్యానించడం జరిగినది
తెలంగాణ కోసం ఉద్యమాలను ఊపిరిగా ఉన్న ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను తీసుకువస్తే కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగ జీతభత్యాలు అందిస్తున్నారని ఆయన ఆరోపించారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ గారి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను