మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభను విజయవంతం చేయండి
ప్రజాగొంతుక ప్రతినిధి షేక్ షాకీర్ నాగార్జునసాగర్ నియోజకవర్గం
మందకృష్ణ మాదిగ అన్న పిలుపుమేరకు నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం చేసి నవంబర్ 11 న పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది
బొజ్జ చిన్న మాదిగ
యం ఆర్ పి యస్ యం యస్ పి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు.
ఏర్పుల వెంకటయ్య మాదిగ నల్లగొండ జిల్లా నాయకులు,
గ్రామస్థులు మహిళలు తదితరులు పాల్గొన్నారు