ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పలు రోడ్లకు శంకుస్థాపన
ప్రజా గొంతుక/ గూడూరు/ అక్టోబర్/7
గూడూరు మండలం చిర్రకుంట తండా గ్రామంలో 72.00 లక్షల రూపాయలతో పి.ఆర్.రోడ్డు నుండి చిర్రాకుంట తండా వరకు,
రాములు తండా గ్రామములో 24.00 లక్షల రూపాయలతో పి.ఆర్ రోడ్డు నుండి గుగులోత్ తండా వరకు,
గాజుల గట్టు గ్రామంలో 69.00 లక్షల రూపాయలతో గాజులగట్టు నుండి పాటిమీది గూడెం వరకు మరియు 138.00 లక్షల రూపాయలతో గాజులగట్టు నుండి కొత్త తండా వరకు బి.టి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన..
అనంతరం దసరా పండుగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన….
*మహబూబాబాద్ శాసన సభ్యులు*
*బానోత్ శంకర్ నాయక్ గారు.*
ఈ కార్యక్రమంలో…
సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మండల & గ్రామ భారాస నాయకులు మరియు తదితరులు ఉన్నారు.